hmtvlive.com
తన భార్య కోరిందని మిద్దె తోటలను సాగు చేసేందుకు ఓ ఇంటినే కొనేసాడు
ఇంటి చుట్టూ లేదా మేడ మీద ఖాళీ స్థలం ఉంటే దానిని మిద్దెతోటగా మలుచుకోవాలనుకుంటారు చాలా మంది కానీ మియాపూర్‌కు చెందిన ఓ బ్యాంకు ఎంప్లాయ్ తన భార్య కోరిందని మిద్దె తోటలను సాగు చేసేందుకు ఓ ఇంటినే కొనేసాడు...
Arun