hmtvlive.com
జోమాటో డెలివరీ బాయ్ నిర్వాకం.. కుక్కను ఎత్తుకెళ్లిపోయాడు!
ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి ఆ ఇంటి పెంపుడు కుక్కను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన పూణేలో చోటు చేసుకుంది. వందనా షా జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. కొద్దీ సేపటికి తుషార్ అనే డెలివరీ బాయ్...
K V D Varma