hmtvlive.com
కాఫీడే తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్‌వీ రంగనాథ్‌
కాఫీడే ఛైర్మన్ సిద్ధార్థ ఆకస్మిక మృతితో సంస్థ డైరెక్టర్లు షాక్ కు గురయ్యారు. అయితే, అయన మరణంతో సంస్థ బాధ్యతలు చూడడం కోసం తాత్కాలికంగా కంపెనీ బాధ్యతలను బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరైన రంగనాథ్‌కు...
K V D Varma