hmtvlive.com
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాతసేవలో స్వామివారి సన్నిధికి వచ్చిన ఆయన దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. దర్శనం కోసం మంగళవారం తిరుమలకు విచ్చేసారు ఆయన....
Raj