hmtvlive.com
దేవినేని ఉమాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే వసంత
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. సీఎం జగన్ పై కానీ, వైసీపీ నాయకుల మీద కానీ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు....
Raj