hmtvlive.com
ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసిన పవన్.. ఈ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు అంటూ కామెంట్స్
పవన్‌ నోట చిరు పాట పలికింది. రుద్రవీణ రాగాలు పలికించింది. అయితే, సరదాగా ఈ పాటలు ప్రస్తావించలేదు పవన్. వైసీపీ నేతలకు రుద్రవీణ పాటలు మేలుకొలుపు అంటూ ట్వీట్‌ చేశారు. అయితే, పవన్ రుద్రవీణ ట్వీట్‌పై,...
Arun