hmtvlive.com
విషాదం..పెన్నానదిలో నలుగురు గల్లంతు
కడప జిల్లా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృత దేహం లభ్యంకాగ మరో ముగ్గురి చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పెన్నా నదిలో గల్లంతయిన వారిని షాహిద్, చాంద్ బాషా, జాఖీర్,...
Arun