hmtvlive.com
ఏపీ ప్రజలకు భారీ గిఫ్ట్.. ఫించన్ల‌ను డబుల్‌ చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీ ప్రజలకు సంక్రాంతి గిఫ్ట్ ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి – మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వృద్ధులు, పేదల ఫించన్ల‌ను డబుల్‌ చేస్తున్నట్టు...
Raj