hmtvlive.com
త్వరలో సీఎం జగన్ ప్రజాదర్బార్..వైఎస్ఆర్ బాటలో...
సీఎం జగన్‌ వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 30 నిమిషాల పాటు ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తారు....
[object Object]