apdunia.com
సన్నీలియోన్ కు మద్దతుగా నిలిచిన విశాల్ - APDunia
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్రలో ‘వీరమహాదేవి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని కన్నడ, తమిళ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి