apdunia.com
ప్ర‌తినాయ‌కుడిగా వరుణ్ తేజ్ - APDunia
ఈ మధ్య కాలంలో మ‌న హీరోల‌కు నెగిటీవ్ పాత్ర‌ల‌పై మోజు మ‌ళ్లింది. `జై ల‌వ‌కుశ‌`లో ఎన్టీఆర్ ప్ర‌తినాయ‌కుడి ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించాడు. రాజ‌మౌళి సినిమాలోనూ ఎన్టీఆర్ ప్ర‌తినాయ‌కుడే అనే టాక్ వినిపిస్తోంది