apdunia.com
జగన్‌తో నాకు పోరాటమా - చంద్రబాబు - APDunia
తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా సంఘాలను ఒకప్పుడు ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారన్నారు. మహిళలకు చెక్కులివ్వడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని.. వాళ్లు చెల్లని కాసులుగా మారారని సీఎం ఎద్దేవా చేశారు.