apdunia.com
రాజమౌళి, మహేశ్‌ కాంబినేషన్‌ - APDunia
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ తర్వాత.. రాజమౌళి చేయబోయేది మహేశ్‌ చిత్రమే అని చిత్రపరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. అయితే 2020 వరకూ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీగా ఉండనున్నారు.