telugu.v6news.tv
సీనియర్ పాత్రికేయుడు శ్రీకాంత్ కన్నుమూత
సీనియర్ పాత్రికేయుడు గుర్రంకొండ శ్రీకాంత్ శుక్రవారం క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీకాంత్ నిన్న అత్తాపూర్ లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. వామపక్ష భావాలు కలిగిన…