telugu.v6news.tv
సామాజిక రుగ్మతలపై.. కేసీఆర్ ఉక్కుపాదం: గొంగిడి సునీత
కేసీఆర్ మొండి వ్యక్తి కాబట్టే సోషల్ ఇవిల్స్ పై ఉక్కుపాదం మోపారన్నారు ఎమ్మెల్యే గొంగిడి సునీత. గత ప్రభుత్వాలు పేకాట క్లబ్బులను పెంచి పోషించాయన్నారు సునీత. ఇవాళ ఎక్కడా పేకాట క్లబ్బులు కనబడవన్నారామె. …