telugu.v6news.tv
వ్యవసాయ,రక్షణ రంగాల్లో కెన్యాతో భారత్ ఒప్పందం
కెన్యాతో భారత్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత పర్యటనలో ఉన్న కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టాతో.. ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాధినేతలు ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొ…