telugu.v6news.tv
లార్డ్స్ లో అర్జున్ టెండూల్కర్.. ఏం చేశాడు.. ఎందుకున్నాడు..?
మాస్టర్ బ్లాస్టర్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లార్డ్స్ మైదానంలో కనిపించాడు. లార్డ్స్ స్టేడియంలో వర్షం పడుతున్నప్పుడు గ్రౌండ్ బాయ్స్ తో కలిసి పిచ్ పై కవర్లు కప్పుతూ…