telugu.v6news.tv
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలోని కొడెగావ్ తాలుకాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా …