telugu.v6news.tv
భారత దేశానికే.. తెలంగాణ ఓ దిక్సూచి: కేసీఆర్
టీఆర్ ఎష్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 8వసారి ఎకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఉద్యమాభివందనాలు తెలియజేశారు సీఎం కేసీఆర్. నగరంలోని కొంపల్లి గార్డెన్ లో జరుగుతున్న టీఆర్…