telugu.v6news.tv
బెంగళూరు టెస్ట్ లో.. దూకుడుగా భారత్ : విజయ్ సెంచరీ
బెంగళూరు వేదికగా గురువారం ( జూన్-14) ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ చెలరేగి ఆడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (107) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా సెంచరీ పూర్తి చేశాడు.…