telugu.v6news.tv
బెంగళూరు టెస్ట్ : ధావన్ సెంచరీ మెరుపులు
బెంగళూరు వేదికగా గురువారం ( జూన్-14) ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ చెలరేగి ఆడుతోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (100) సెంచరీ చేశాడు. 87 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సులతో మెరుపు సెంచరీ చేశా…