telugu.v6news.tv
బీజేపీపై ఉత్తరాల వర్షం : పకోడీ వ్యాపారానికి లోన్ ఇప్పించండి
ప్రధాని మోడీ సలహాను పాటించేందుకు రెడీ అవుతున్నారు నిరుద్యోగులు. ఆయన ఇచ్చిన సూచన తెగ నచ్చినట్లుంది. అందుకే నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా.. వ్యాపారం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నా…