telugu.v6news.tv
ప్రధాని ఆశీర్వాదం తీసుకున్న మాస్టర్ బ్లాస్టర్
మాజీ క్రికెటర్.. మాస్టర్‌ బ్లాస్టర్‌, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం (మే19) ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. భార్య అంజలితో కలిసి ప్రధాని కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయన జీవిత చరిత్ర ఆధార…