telugu.v6news.tv
పునాదుల్లో బంగారు నిధి : ప్రభుత్వానికి అప్పగించిన పేదరాలు
ఆమె నిరుపేద. జీవనం కూలీ పని. నివాసం పూరి గుడిసె. రోజువారీగా వచ్చే 100, 150 రూపాయలతో బతుకు ఈడ్చుతుంది. ఇంత నిరుపేదరాలికి గుప్త నిధి దొరికితే ఏం చేస్తుంది.. మిగతా జీవితం సంతోషంగా జీవిస్తుంది. బాదరబంద…