telugu.v6news.tv
నిబంధనలు సడలింపు: గిరిజనులకు కేసీఆర్ కిట్లు
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు….ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను సంఖ్యను పెంచేందుకు.. కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కేసీఆర్ కిట్ల విషయంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు…