telugu.v6news.tv
నిజమే ఇది : 5 రోజులు శ్రీవారి దర్శనం బంద్
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నదా.. శ్రీవారి దర్శనం ఐదు రోజులు నిలిపివేయనుందా.. మనకు తెలిసిన చరిత్రలో ఇదేనా ఇలా జరగటం అంటే.. అవుననే సమాధానం వస్తుంది బోర్డు నుంచి. అష్టబంధన బాలాలయ మహాస…