telugu.v6news.tv
దుమ్ము తుఫాన్ తో ఉత్తర ప్రదేశ్ లో 13 మంది మృతి
ఉత్తర ప్రదేశ్ లో బుధవారం (జూన్-13) సంభవించిన దుమ్ము తుఫానులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుమ్ము తుఫాన్ ప్రభావంతో గొండా, ఫైజాబాద్, సీతాపూర్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ తుపాన్ ధాటికి 24 గంటల్లో…