telugu.v6news.tv
డ్రంక్ అండ్ డ్రైవ్ లో..ఒకరి మృతి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా… నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అతి వే…