telugu.v6news.tv
జల్లికట్టు జరిపేందుకు తమిళ సర్కార్ ప్రయత్నం
జల్లికట్టు జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. లోక్ సభ డిప్యూటీ చైర్మన్ తంబిదురై నాయకత్వంలో.. అన్నాడీఎంకే నేతల బృందం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవేను కలిసింది. తమిళ…