telugu.v6news.tv
గ్రూప్-2 ‘ఫైనల్ కీ’ విడుదల
గ్రూప్-2 పరీక్ష ‘ఫైనల్ కీ’ ని టీఎస్‌పీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. గతేడాది నవంబర్ 11, 13వ తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్ష జరిగింది. డిసెంబర్ 2వ తేదీన ప్రాథమిక కీ ని విడుదల చేసిన TSPSC డిసెంబర్ 5 నుం…