telugu.v6news.tv
కేసీఆర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చిన పోలీస్ డాగ్
శుక్రవారం (మే 19) హెచ్ఐసీసీలో జరిగిన సదస్సుకు హాజ‌రయ్యారు సీఎం కేసీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ ఎగ్జిబిషన్ ను సందర్శించి.. హాజరైన పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ప్రవేశ ద్వారం దగ్గర పోలీసు జాగిలం…