telugu.v6news.tv
కృష్ణార్జునులుగా అమ్మ- చిన్నమ్మ
అన్నాడీఎంకేలో శశికళ శకం ప్రారంభమైనట్టు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత మెల్లమెల్లగా అన్నాడీంకేపై పట్టు పెంచుకుంటున్నారు శశికళ. వ్యవహారశైలిలో జయను ఫాలో అవుతున్…