telugu.v6news.tv
ఓరుగల్లు చారిత్రక వైభవం ఐనవోలు మల్లన్న జాతర  
జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న ఉత్సవాలకు అంతా రెడీ అయింది. వనదేవతల జాతర మేడారం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతర ఇది. ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాలో అతిపెద్ద జనజాతరగా గుర్తి…