telugu.v6news.tv
ఆహా.. ఏమి రుచి: ఈ అవ్వ చికెన్ వండితే.. అదుర్స్
తెనాలికి చెందిన మస్తానమ్మకు 106 ఏళ్లు. ఒక మారుమూల గ్రామానికి చెందిన ఈ అవ్వ చేలల్లో, చెలకల్లో చేసే వంటకాలు విదేశస్థులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ భామ చేసే వంటకాలను యూట్యూబ్ లో ఫాలో అవుతూ లొట్టలేసుకొని …