telugu.v6news.tv
అమెరికాలోని స్కూల్లో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి
అమెరికాలోని మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కాలిఫోర్నియాలోని రాంకో టెహనాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో దుండుగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఇందులో ఇద్…