telugu.v6news.tv
అధికారంలోకి వస్తే పది రోజుల్లో రుణమాఫీ: రాహుల్
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలున్న కర్ణాటకలో జన ఆశీర్వాద యాత్ర కంటిన్యూ చేస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బీదర్ ప్రాంతంలో ఉన్న ఆయన… బసవ కళ్యాన్ లోని అనుభవ మంటపాన్ని సందర్శించారు. …