telugu.tennetics.com
లేదనుకున్నా నీ ప్రేమా
లేదనుకున్నా నీ ప్రేమా రావనుకున్నా ఇక పైనా కనుమరుగైనా నా ఆశా మల్లి కలలే చూసా వెన్నెల వేలలో వేదనే వీడనా నీ పిలుపే మలుకొలుపని తొలి వలపుకి ఇది గెలుపని గల గల వీచే గాలిపాటా జల జల పారే సెలయేటి ఆటా అందంగా …