telugu.tennetics.com
పెదవే దాటదు
పెదవే దాటదు ఓ మాటే మధిలో ఆగదు ఓ ఆశే పరుగులు తీసెను నా వయసే నిన్ను చూసకా నీ దరి చేరాకా ఆపేదెలా మనసుని మరిచేదెల కలలని చేరేదెల కౌగిలిని కలిపేదెల మన కథలని వాకిట విరిసిన పువ్వై రావా వేకువ వేలల వెలుగై రా…