telugu.tennetics.com
పిలుపే వింటున్నా
పిలుపే వింటున్నా ఇది నిజమేనా కలలే కంటున్నా కలవరమేనా నీతో ఉన్నానా నేనే ఇకలేనా మనమైపొయాకా మనసే మురిసేనా పిలుపే వింటున్నా ఇది నిజమేనా నీడై తోడై నువ్వుండగా కదిలే కాలం ఓ పండుగా వేడుక మనదై వేదిక మనసై వలు…