telugu.tennetics.com
నీ ప్రతి కదలిక
నీ ప్రతి కదలిక నా వైపైతే ఎంతో బాగుంటుందీ నీ ప్రతి కల ఇక నా కథ అయితే ఇంకా బాగుంటుందీ దారులు కలిసే తీరులో ఆసలు ఎగసే హాయిలో వలపే విరిసే జోరులో మనసులు ముడి పడి అడుగులు తడబడి పేరులు జతపడి మనమైపోతే ఇంకా …