telugu.tennetics.com
తపన తెలిసి
తపన తెలిసి మదన పెడితే ప్రేమ కాదే కలలు చూపి మాయమయితే నేరమేలే చిలిపి నవ్వే రువ్వకే వలపు పాటే పాడకే మనసు దోచి పోవొద్దే ఆగమన్నా ఆగదే ఆశ నాదే తప్పు అన్నా తప్పదే వయసు బాదే మేఘమాలా చూడేలేక మౌనగీతం వీడలేక …