telugu.tennetics.com
ఎవరో నీకై
ఎవరో నీకై మధి నిండ ఆశలు దాచే ఎప్పుడు నీ తలపే తనలో వెలుగేదో నింపే ఒక మాట వరమల్లే మీటే చిరు నవ్వే చిరు జల్లై తడిపే కలతంతా మరిచేలా చేసే వాసంతం వాకిట్లొ చేర్చే ఇంతింతగానే ఊసే మొదలై అంతంతగా కదిలే మలుపై …