telugu.tennetics.com
ఆకాశంలో సాగింది ఆశే
ఆకాశంలో సాగింది ఆశే హద్దే లేనంతగా ఆరాటంతో చెలరేగింది నేడే అంతే లేనట్టుగా మధిలో మధురాల రాగం కలలో కమనీయ తాలం విరిసే మధువనిలో పయనం అలుపెరుగని హాయేదో సొంతం ఈ జీవితం ప్రియమైనదీ ఈ వైణమే వరమైనదీ ఈ నాడిలా …