telugu.scoopandhra.com
Bharath & Surya movies coming at a time for release, why ?
స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే మొదటి వారం రోజుల కలెక్షన్లే కీలకం. అందుకే వీలైనంత వరకు ఒకేవారం రెండు భారీ సినిమాలు ఏమీ లేకుండా నిర్మాతలు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా – సంక్రాంతి లాంటి పండగలైతే సీజన్ కాబట్టి పోటీ ఉన్నా రెండు మూడు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కానీ సీజన్ సంబంధం లేకుండా వచ్చే సమ్మర్ కు ఒకేసారి థియేటర్లకు …