telugu.bullet9.com
తల్లి కాబోతున్న సాయి పల్లవి !
సాయిపల్లవి చేయబోయే ఆ సినిమాకి అప్పుడే భారీ అంచనాలు మొదలయిపోయాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ 'కణం' చిత్రాన్ని నిర్మిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా విజయ్ దర్శకత్వంలో 'కణం'