telugu.bullet9.com
జవాన్ మూవీ రివ్యూ
హీరోగా హ్యాట్రిక్ హిట్స్ అందుకోగల సత్తా ఉండి కూడా "తిక్క, విన్నర్, నక్షత్రం" చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ చవిచూసిన కథానాయకుడు సాయిధరమ్ తేజ్ పక్కాగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో నటించిన చిత్రం "జవాన్". రచయిత బి.వి.ఎస్.రవి దర్శకుడిగా తన రెండో ప్రయత్నంతోనైనా హిట్