telugu.bullet9.com
నన్ను చిరంజీవి ఇంటికి రా అన్నారు అన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్
నేను లా చదివాను. న్యాయవాది అవ్వాలనుకున్నాను. ప్రాక్టీస్ కూడా చేశాను. నాకు సినిమాలు అస్సలు ఇష్టం లేదు. నేను లా ప్రాక్టీస్‌లో ఉంటే మా బంధువు నువ్వు సినిమాల్లో ట్రై చెయ్, చాలా బాగా చేయగలవని సలహా ఇచ్చాడు. అంతే… మా ఇంట్లో అప్పటినుంచి నన్ను సినిమాల్లోకి వెళ్ళమని ఒత్తిడి చేయడం ఎక్కువైంది. ఇంట్లో వారి ఒత్తిడి తట్టుకోలేక మొదటగా మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించా.