telugu.bullet9.com
బాబోయ్ మ‌రీ ఇంత రోమాంటికా.. సినిమా మొత్తం బూతులే - వీడియో
బాలీవుడ్‌లో తెర‌కెక్కిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం వ‌చ్చే నెల 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కొన్ని రోజుల క్రితం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో హీరో హీరోయిన్స్ రోమాన్స్ ఓ రేంజ్‌లో చూపించారు.