telugu.bullet9.com
షుగ‌ర్ ఉంద‌ని చెప్పి రాత్రి పూట చ‌పాతీలు తినే వారు ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే..!
షుగ‌ర్ స‌మ‌స్య కార‌ణంగా రాత్రి పూట వరి అన్నం మానేసి కొంద‌రు చ‌పాతీలు తింటారు. అయితే అలాంటి వారు ఈ విష‌యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే షుగ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ చ‌పాతీలు తింటే పెద్ద‌గా ఒరిగేదేం ఉండ‌దు..!