telugu.bullet9.com
బార్లీ గింజ‌ల‌తో చేసిన నీటిని తాగారా..? తాగితే కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి తెలుసా..?
బార్లీ గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో లాభం చేకూరుస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉన్నాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. ఆయుర్వేదంలో బార్లీ గింజ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ప‌లు రోగాల‌ను న‌యం చేయ‌డానికి వీటిని వాడుతారు.